ADB: జిల్లా కేంద్రం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేడు(శనివారం)సీఎం కప్ పోటీల్లో భాగంగా ప్రభుత్వశాఖ ఉద్యోగులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు DYSO వెంకటేశ్వర్లు ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, బ్యాడ్మింటన్, రన్నింగ్, టగ్-ఆఫ్-వార్, చెస్, క్యారం పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.