SRD: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ఆయన కళాశాలలో చేసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం మంగళవారం ఓ ప్రకటనలు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.