NLG: మిర్యాలగూడ పట్టణంలో కనుమ పండుగ సంబరాలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. గతంలో పాలకులు చేసిన పాపాలు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలందరికీ మంచి జరగాలన్నారు. రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.