విశాఖ: నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లతో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిస్థాయిలో ఆరాతీస్తున్నారు. తమిళనాడు వేలూరు ప్రాంతానికి చెందిన మహమ్మద్ సాహిం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల్లో కూడా నకిలీ ఇన్వాయిస్లతో కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడ్డాడని అధికారులు చెబుతున్నారు.