NLG: పదోన్నతి పొందిన SIలకు పదవితోపాటు బాధ్యతలు పెరుగుతాయని క్రమశిక్షణ బాధ్యతగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని జిల్లా SP పవార్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ASI నుంచి SIగా పదోన్నతి పొందిన 11 మందికి స్టార్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పీఎస్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా మెలిగి సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని సూచించారు.