NLG: పట్టణ భవన నిర్మాణ కార్మిక సంఘం INTUC నూతన క్యాలెండర్ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.