W.G: ఆకివీడు గ్రామ దేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు, శ్రీ వనవులమ్మ అమ్మవారు ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిన్న కరపత్రాలు విడుదల చేశారు. ఈనెల 22న ఉత్సవాలు మొదలై అక్టోబర్ 2వ తేదీతో ముగుస్తాయని ఆలయ కార్యనిర్వహణాధికారి అల్లూరి సత్యనారాయణరాజు తెలిపారు. 3వ తేదీన గ్రామోత్సవం, 5వ తేదీన అన్న సమారాధన నిర్వహిస్తామని పేర్కొన్నారు.