SRD: మండల కేంద్రమైన కంగ్టిలో విశ్వహిందూ పరిషత్ నాయకులు శుక్రవారం సామాజిక సామరస్య ప్రత్యేక కార్యక్రమంపై అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 25న కంగ్టిలోని ఫంక్షన్ హాల్ VHP ఆధ్వర్యంలో సామాజిక సామరస్య సుహాసిని పాదపూజ చేపడుతున్నట్లు నిర్వాహకులు రజనీకాంత్ సాయిరాం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇందులో నాయకులు ఉన్నారు.