జగిత్యాల: రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని జగిత్యాల MLA డా సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు, మాజీ వైస్ ఛైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు తదితరులు పాల్గొన్నారు.