NLG: మాజిక్ బస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో NLG టౌన్‌లోని NG కాలేజ్‌లో 4 రోజుల పాటు “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” పై శిక్షణా కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శిక్షణను పూర్తి చేసిన విద్యార్థులకు IBM నుండి సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉపేందర్, అధ్యాపకులు, విద్యార్థులు ఉన్నారు.