GDWL: గద్వాల- ఐజ ప్రధాన రహదారి నిర్మాణ పనులకు మేళ్లచెరువు చౌరస్తా సమీపంలో చేరిన మురుగునీరు ఆటంకం కలిగిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా భారీగా మురుగునీరు నిలిచిపోవడంతో గుత్తేదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని స్థానికులు పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.