WNP: వనపర్తి సెస్ ద్వారా జమ అయిన నిధులను భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు గుర్తింపు లేని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు వద్దంటూ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభికి వినతి పత్రం అందజేశారు. వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కురుమన్న మాట్లాడుతూ.. వెల్ఫేర్ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు.