కన్నడ బ్లాక్ బస్టర్ యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. వీటితో పాటు ‘కన్యా కుమారి’ మూవీ ఆహాలో, హాలీవుడ్ మూవీ ‘స్పిన్నర్స్’ జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.