MBNR: మున్సిపల్ పరిధిలో ఆస్తిపరులు నల్ల పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించమని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ జవాన్లు, ఇతర అధికారులు నిర్దేశించిన లక్ష్యాల మేరకు వసూళ్లు చేపట్టాలని పేర్కొన్నారు.