SRPT: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలని మునగాల మండల తహసీల్దార్ సరిత సూచించారు. గురువారం సాయంత్రం మునగాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, BLO లకు ఓటరు జాబితాపై రివిజన్ కార్యక్రమం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాలో 18 సంవత్సరాలు నిండిన యువత వివరాలు సేకరించి నూతన ఓట్లు నమోదు చేయాలన్నారు.