బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌ను దర్శకుడు రాంగోపాల్ వర్మ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘నా రంగీలా మ్యాన్‌ను మీట్ అయ్యాను’ అంటూ RGV పోస్ట్ పెట్టారు. ఈ మేరకు వారు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా, వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘రంగీలా’ మూవీ 1995లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.