KMM: మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రూ.26వేలు కనీస వేతనం చెల్లించాలని AITUC రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో శనివారం AITUC జిల్లా 3వ మహాసభ జరిగాయి. ముందుగా జెడ్పీ సెంటర్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతన చట్టంలో మున్సిపల్ కార్మికులను చేర్చుకోకపోవడం వారిని మోసగించినట్లే అవుతుందని విమర్శించారు.