GDWL: ఈ నెల 17న జరిగిన ప్రజా పాలన దినోత్సవంలో ప్రోటోకాల్ పాటించనందుకు జిల్లా అదనపు కలెక్టర్ సీ.సీ. రాఘవేంద్ర గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఉత్తర్వులు శానివరం జారీ చేశారు. ఈ విషయంలో జీల్లాలో రసాభాస జరిగిన విషయం తెలిసిందే. ఈ సమాచారం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.