BDK: మణుగూరు మండలం గుట్ట మల్లారం పంచాయతీ పరిధిలోగల పాఠశాలలో శనివారం ముందుగా నిర్వహించిన బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. బతుకమ్మ పండుగ దీవనే పూల పండగ అని ఎమ్మెల్యే అన్నారు. బంధుమిత్రులతో సంతోషంగా బతుకమ్మ పండుగను ప్రజలు జరుపుకోవాలని MLA ఆకాంక్షించారు.