SRCL: రుద్రంగి మండలం మానాల గ్రామస్థులు తమ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేతపై మంగళవారం గ్రామస్తులు చలో కలెక్టరేట్‌కు బయలుదేరారు. గతంలో అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతాల్లో నాటిన చెట్లను ఈ నెల 19న గుర్తుతెలియని వ్యక్తులు నరికారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉదయమే గ్రామస్తులు కలెక్టరేట్‌కు బయలుదేరారు.