ADB: నిర్లక్ష్యంగా వాహనం నడిపి బతుకమ్మ గద్దెను కారుతో ఢీకొట్టిన పంచాయతీ సెక్రటరీపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఫణిదర్ తెలిపారు. బతుకమ్మ విషయంలో మహిళలపై అసభ్యంగా దుర్భాషలాడాడని, వారి ఫిర్యాదుతో రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్లనున్నట్లు పేర్కొన్నారు. PS సుల్తానా బేగం శాఖపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులను ఆదేశించారు.