NLG: పాదయాత్రలతో, ప్రజా చైతన్యంతో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ప్రతి వర్గానికీ అండగా నిలుస్తుందని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. నల్గొండలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత సమావేశం బుధవారం జరిగింది. పలు అంశాలను చర్చించారు.