KNRL: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళవారం ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్, MLC బీ.టి.నాయుడు ప్యానెల్ స్పీకర్గా వ్యవహరించారు. స్పీకర్ కుర్చీ నుంచి సభా కార్యక్రమాలను ఆయన నడిపించారు. సభలో జరిగే చర్చలను శాంతంగా వినిపిస్తూ, సభ్యుల అభిప్రాయాలకు సమాన అవకాశమిస్తూ.. అధికారపక్షం, ప్రతిపక్షం రెండింటి సభ్యులు చర్చలు సజావుగా కొనసాగించారు.