TG: కృష్ణా ట్రైబ్యునల్లో రాష్ట్రం తరపున గట్టి వాదనలు వినిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కృష్ణా ట్రైబ్యునల్లో వాదనలు జరగనున్నాయి. ఈ మేరకు మంత్రి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి కృష్ణా జలాల్లో 780 టీఎంసీలు కోరుతున్నామన్నారు.