OG మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపును రద్దు చేసింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ జారీ చేశారు. కాగా, ఈ సినిమా రేపు విడుదల కానుంది.
Tags :