NLG: చందంపేటమండలంలోని గన్నెర్లపల్లి గ్రామానికి చెందిన మోగిళ్ళ దామోదర్ రోడ్డు ప్రమాదంలో గాయాలై హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యే బాలునాయక్ మంగళవారం ఆసుపత్రికి చేరుకుని దామోదర్ని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు. వారితో పాటు మాజీ ఎంపీపీ భవాని పవన్ కుమార్, ఉన్నారు.