MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో వచ్చే నెల 16న జరిగే 4వ స్నాతకోత్సవమునకు అధ్యక్షుడిగా పాల్గొనవలసిందిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని. రాజ్ భవన్లో శనివారం యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ GN శ్రీనివాస్ ఆహ్వానించారు. ఈయన వెంట రిజిస్ట్రార్ రమేష్ బాబు, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి ఉన్నారు.