MNCL: శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టులతో పాటు వర్షాల కారణంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోందని ఈఈ రవీంద్రా చారి తెలిపారు. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి 5 నుంచి 6 లక్షల క్యూసెక్కు ల నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉందని నదీ పరివాహక ప్రాంతంలోకి చేపలు పట్టేవారు, పశువులు, గొర్రెలు, కాపరులు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.