VZM: విద్యకు నిలియమైన విజయనగరంలో క్రీడలకు కూడా ప్రత్యేక స్థానం ఉందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి శనివారం అన్నారు. స్వర్గీయ కనకల ఎర్రయ్య జ్ఞాపకార్థం ఓపెన్ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లను గత 12సం.లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈనెల 28న జిల్లాలో నిర్వహించబోతున్న ఛాంపియన్షిప్ మిస్టర్ ఆంధ్ర ట్రోఫీని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు.