MNCL: రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి, రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ డిమాండ్ చేశారు. గురువారం భీమిని మండలం వడాల గ్రామంలో AIKS మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ మొదలై 10 రోజులు గడుస్తున్న ప్రభుత్వము రైతు భరోసా డబ్బులు విడుదల చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.