MNCL: రాజీమార్గమే రాజ మార్గమని లక్షెట్టిపేట జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో ఈనెల 15న మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరుతూ పోలీసులు న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు, న్యాయవాదుల, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహకారం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.