WWC విజయంతో భారత మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఏకంగా 35-100% పెరిగింది. అయినప్పటికీ వారితో ప్రచారం చేయించుకునేందుకు బ్యూటీ, ఫ్యాషన్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర రంగాల బ్రాండ్స్ సుముఖత చూపిస్తున్నాయి. ఇప్పటికే హర్మన్, మంధాన, జెమీమాను పలు బ్రాండ్స్ సంప్రదించినట్లు సమాచారం. యంగ్ ప్లేయర్లు షఫాలీ, చరణి, ప్రతిక, రీచాకూ మంచి డిమాండ్ నెలకొంది.