KMM: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన నూతి సత్యనారాయణ, భద్రాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తోట దేవి ప్రసన్నకి రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న వారిని పార్టీ గుర్తిస్తుందని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు.