MBNR: దివ్యాంగులకు రూ.6 వేలు వృద్ధులకు రూ.4 పెన్షన్ పెంచాలని వికలాంగుల పోరాట హక్కుల సమితి ఆధ్వర్యంలో నవాబ్ పేట మండల కేంద్రంలో సోమవారం ధర్నా నిర్వహించారు. వికలాంగ పోరాట హక్కుల నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పింఛన్లు పెంచలేదన్నారు. తాహాసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.