NZB: నిజామాబాద్ బార్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్న జిల్లా న్యాయవాదులు ఇ-ఫైలింగ్ చేసుకోవాలని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్రెడ్డి కోరారు. గురువారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఇ- కోర్టు వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు.