BHPL: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం నుంచి ఈ నెల 13 వరకు వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్నారని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది శనివారం తెలిపారు. ఈ సమయంలో ఆయన బాధ్యతలను ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అదనపు బాధ్యతగా నిర్వహిస్తారు. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.