NLG: జిల్లాలో ఒంటి గంట వరకు నమోదైన వివరాలు.. చండూరు 85.36%, చిట్యాల 92.00%, గట్టుప్పల్ 80.22, కనగల్ 73.08, కట్టంగూర్ 77.34% కేతపల్లి 75.09%, మర్రిగూడ 73.63%, మునుగోడు 86.94 %, నకిరేకల్ 88.10%, NLG 77.30%, నాంపల్లి 88.13%, నార్కెట్ పల్లి 86.69%, శాలి గౌరారం 71.57%, తిప్పర్తి 90.31% ఓవరాల్గా 81.63% పోలింగ్ నమోదైంది.


