NRML: బంగల్పేట్ మహాలక్ష్మి ఆలయంలో నిన్న జరిగిన దొంగతనం విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ఆలయాన్ని సందర్శించారు. పూజారి నుంచి వివరాలు తెలుసుకున్న ఆయన, “దేవుడు సొమ్ము దొంగిలించడం జీవితాల్ని నాశనానికి గురిచేస్తుంది” అని వ్యాఖ్యానించారు. వీరి వెంట స్థానిక నాయకులు ఉన్నారు.