KNR: రూరల్ మండలంలో 2 గ్రామాలు, కొత్తపల్లి మండలంలో 2 గ్రామాలు, రామడుగు మండలంలో 4 గ్రామాలు, గంగాధర మండలంలో 9 గ్రామాలు, భీమదేవరపల్లి మండలంలో 4 గ్రామాలు, కమలాపూర్ మండలంలో 2 గ్రామాలు, వేములవాడ రూరల్ మండలంలో 3 గ్రామాలు, చందుర్తి మండలంలో 2 గ్రామాలు, భీమారం మండలంలో 3 గ్రామాలు, కథలాపూర్ మండలంలో 3 గ్రామాలు, కోనరావుపేట మండలంలో 2 గ్రామాలు, మేడిపల్లి మండలంలో 5 గ్రామాల్లో బీజేపీ విజయం సాధించాయి.