MNCL: మాజీ ప్రధాని వాజ్పేయి అభివృద్ధికి స్పూర్తిగా నిలిచారని బీజేపీ జిల్లా నాయకులు గోలి చందు అన్నారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా కార్మిక, హమాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జన్నారం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హమాలీలు, కార్మికులతో కలిసి ఆయన వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు ఉన్నారు.