KNR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా గులాబీ జెండానే ఎగురుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కమలాపూర్ సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.