MBNR: నైపుణ్య శిక్షణ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని మెట్టుగడ్డ ప్రాంతంలో ఉన్న ఎటీసీ సెంటర్(ఆర్)ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న 2, 3 సంవత్సరాల్లో మరిన్ని కోర్సులు విద్యార్థుల కోసం అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.