SRCL: ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో దసరా పండుగ జరుపుకోవాలని వేములవాడ టౌన్ వీరప్రసాద్ తెలిపారు. బుధవారం స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, పండగతో పాటు మరసటి రోజుల్లోనే అధికంగా మద్యం సేవించి ప్రమాదాలకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.