MHBD: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా నేడు సీపీఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఒక లక్ష మందితో జరుగుతున్న శతవార్షికోత్సవ ప్రారంభ బహిరంగ సభకు మహబూబాబాద్ సీపీఐ నేతలు బయలుదేరి వెళ్లారు. దేశంలో స్వతంత్రం కంటే ముందు ఆవిర్భవించి నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న పార్టీ సీపీఐ అన్నారు.