GDWL: ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రేమలత మంగళవారం కీలక తీర్పు ఇచ్చారు. భర్త హత్య కేసులో ఐదుగురికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్‌కు చెందిన కృష్ణవేణి, తన అక్రమ సంబంధానికి అడొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.