HYD: సంగారెడ్డిలో అదృశ్యమైన 13ఏళ్ల బాలిక చివరకు సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో కనిపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. నలుగురు ఇంటి నుంచి నగరానికి వచ్చిన బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇందులో ఇద్దరు మైనర్లు ఉండగా, జువైనల్ హోమ్స్‌కు తరలించారు. మిగతా ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేశారు.