CTR: కుప్పం మండలం నులుకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేష్ కుటుంబానికి టీడీపీ సభ్యత్వ భీమా ద్వారా రూ. 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అందజేశారు. వారి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు. మీకు ఎప్పుడు సమస్య వచ్చిన నాకు తెలియజేయాలని పేర్కొన్నారు.