E.G: నిడదవోలు నియోజకవర్గంలో 21 రహదారి మరమ్మతులు, నిర్మాణ పనులకు గానూ రూ.28.89 కోట్ల నిధులు కేటాయించినట్లు నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందులు దుర్గేష్ బుధవారం తెలిపారు. ఈ మేరకు పనులు ప్రారంభం అయ్యేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. నియోజవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.