CTR: ఇవాళ కుప్పంలో ఉచిత డయాబెటిస్ ఫుట్ చెకప్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కడ కార్యాలయం తెలిపింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ క్యాంపు నిర్వహించనున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పరీక్ష, బీపీ, సెన్సిటోమీటర్ ఉపయోగించి నరాల పరీక్ష, రక్త పరీక్ష బాగుందో లేదో తెలుసుకోవడానికి ఫుట్ పల్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.