MNCL: గనులు, డిపార్టుమెంట్లలో ఈనెల 20 వరకు జరిగే 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో బెల్లంపల్లి ఏరియాను మొదటిస్థానంలో నిలపాలని GM విజయ భాస్కర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. గత ఏడాది జరిగిన సింగరేణి రక్షణ పక్షోత్సవాల్లో బెల్లంపల్లి ఏరియా 4 బహుమతులు సాధించిందన్నారు. ఈనెల 11న ఖైరీగూడ OCP, 12న MVTC, 20న ఏరియా వర్క్ షాప్ లో పక్షోత్సవాలు నిర్వహిస్తామన్నారు.